- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : పవన్ కుమారుడికి ప్రమాదం.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
by Muthe.Rajitha |
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pavan Kalyan) చిన్న కుమారునికి జరిగిన ప్రమాద వార్త తెలుసుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pavan Kalyan) చిన్న కుమారునికి జరిగిన ప్రమాద వార్త తెలుసుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి, శంకర్ కు గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ షాక్ కు గురయ్యారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా పవన్ కొద్దిసేపటి క్రితమే మన్యం జిల్లా పర్యటన ముగించుకొని, వైజాగ్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన సింగపూర్(Singapur) బయల్దేరి వెళ్లనున్నారు. పవన్ పెదన్నయ్య చిరంజీవి దపంతులు కూడా సింగపూర్ బయల్దేరి వెళ్లారు.
Next Story






