- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
సంగారెడ్డి జిల్లాలో కంది మండలం తునికిళ్ల తండా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో కంది మండలం తునికిళ్ల తండా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు దుర్మరణం చెందారు. నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై లారీని బైకు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






