- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటితో ముగియనున్న కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ.. వచ్చిన అప్లికేషన్లు ఎన్నంటే?
రేపటితో కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ ముగియనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రేపటితో కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ ముగియనుంది. ఇప్పటి వరకు పీసీసీకి 600 మంది అప్లికేషన్లు సమర్పించారు. ఇల్లందు నియోజవర్గం నుంచి ఎక్కువ మంది ఆసక్తి చూపినట్లు తెలిసింది. ఇవాళ రేవంత్, పొన్నాల దరఖాస్తు చేసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ తరఫున స్థానిక నేతలు ఈ రోజు దరఖాస్తు చేయనున్నారు. ఇప్పటికే పొంగులేటి, కోమటిరెడ్డి, కొండాసురేఖ దరఖాస్తు చేసుకున్నారు. రేపు పీసీసీకి ఉత్తమ్, భట్టి దరఖాస్తు చేయనున్నారు.
Next Story






