- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆదాని స్కాం పై చర్చ చేయాలి’
by Sathputhe Rajesh |
అదానీ స్కాంపై చర్చ చేయాలంటూ రాజ్యసభ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డి అన్నారు.

X
దిశ, ఆర్మూర్: అదానీ స్కాంపై చర్చ చేయాలంటూ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కలిసి ఢిల్లీలో నినదించినట్లు రాజ్యసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి అన్నారు. అదానీ స్కామ్‌పై జేపీసీనిని నియమించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేసినట్లు సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, బీబీ పాటిల్, దేవరకొండ దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Next Story






