- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: నగరంలో డ్రగ్స్ అమ్ముతున్న యువతి అరెస్ట్
by GSrikanth |
తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఓవైపు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే మరోవైపు చాపకింద నీరులా డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఓవైపు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే మరోవైపు చాపకింద నీరులా డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ చాదర్ ఘాట్ లో డ్రగ్స్ అమ్ముతున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమేషా అనే యువతి ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విద్యార్థులకు విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఆమెతో పాటు ఆమె వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన నలుగు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయేషా వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన విద్యార్థులు వాటిని ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story






