- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామంతో రెచ్చిపోయిన ఆంటీ.. బాలుడిని ఇంట్లోకి పిలిచి పదే పదే అత్యాచారం
16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల యువతి లైంగికదాడికి పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది.

16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల యువతి లైంగికదాడికి పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. సదరు యువతి తన ఇంటి పక్కనే ఉన్న బాలుడికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని నిత్యం తన ఇంట్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. ఈ విషయం బయటకు చెప్పవద్దని, చెబితే తనను రేప్ చేశావని చెప్తానని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో శృతి మించి అసభ్యకర పనులు చేయాలని యువతి ఒత్తిడి చేయడంతో వేధింపులను తట్టుకోలేక అతడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే..
నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు 400-600 చదరపు అడుగుల మధ్యే నిర్మించుకోవాలని అలాంటి వాటికే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టామని అయితే కొన్ని ప్రాంతాల్లో పరిమిత స్థలాన్ని దాటి నిర్మించుకుంటున్నారని, అలాంటి వాటికి బిల్లులు హోల్డ్‌లో పెట్టామని తెలిపారు. అయితే వీటిని పడగొట్టడం కంటే ప్రస్తుతానికి బేస్‌మెంట్ పూర్తయిన ఇళ్లకు ఈసారికి మినహాయింపు ఇచ్చి రూ.లక్ష రిలీజ్ చేస్తామని చెప్పారు. మంత్రి పొంగులేటి ఇంకా ఏం చెప్పారో తెలియాలంటే ఈ లింక్ ఓనెన్ చేయండి.
ఢిల్లీలోని ఏపీ భవన్‌ను పేల్చివేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్రంలోని సీనియర్ ఉన్నతాధికారుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిన్న రాత్రి 8:30 గంటలకు ‘ఫూలే’ సినిమాను ప్రదర్శించారు. ఈ సమయంలో ఏపీ భవన్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. దీనిపై అధికారులు ఏం చెప్పారో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ప్రధాని మోడీ తీరు చూస్తే చిచ్చు బుడ్డి తుస్సుమంది అనక తప్పదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మోడీ అమరావతి పర్యటనపై ఇవాళ ఆమె స్పందించారు. ఏపీ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని ఆమె చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధాని మోడీ మనకు ఇస్తున్నది ఏమిటని? ప్రశ్నించారు. ఆనాడు 2015లో మట్టి కొట్టారని, నేడు సున్నం కొట్టి వెళ్లారని సెటైర్లు వేశారు. షర్మిల ఇంకా ఏమన్నదో ఈ లింక్‌లో చూడండి.






