- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Atrocious: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
by Indraja |
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధిలోని 44వ జాతీయ రహదారి పెంజర్ల కూడలిలో చోటుచేసుకుంది.

X
దిశ, కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధిలోని 44వ జాతీయ రహదారి పెంజర్ల కూడలిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి షాద్నగర్ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకాల నుండి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్తంభించిన ట్రాఫిక్‌ను నియంత్రించి మృతదేహాన్ని షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






