- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో తీవ్ర విషాదం
by GSrikanth |
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన కార్మికనగర్‌లో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన కార్మికనగర్‌లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నీళ్లు రాకపోవడంతో సంపు మూత తెరిచిన మహిళ.. ప్రమాదవశాత్తు అందులోపడింది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీశారు. అప్పటికే ఆమె చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






