- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూయార్క్‌లో సీఎం రేవంత్ బృందానికి ఘనస్వాగతం
by Malleboina Mahesh |
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. శనివారం ఆయన జర్నీ ప్రారంభం కాగా ఆదివారం తెల్లవారుజామున ఆయన అమెరికా చేరుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. శనివారం ఆయన జర్నీ ప్రారంభం కాగా ఆదివారం తెల్లవారుజామున ఆయన అమెరికా చేరుకున్నారు. ఈ సందర్భంగా.. న్యూయార్క్ సిటీ లో సీఎం రేవంత్ బృందానికి అక్కడ ఘనస్వాగతం పలికారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న సీఎం.. నేడు న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐలతో రేవంత్ సమావేశం కానున్నారు. ఇక్కడ పర్యటన ముగిసిన తర్వాత దక్షిణ కొరియాకు రేవంత్ బృందం వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన షెడ్యూల్ చేయబడింది ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
Next Story






