- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేసిన కీచక కానిస్టేబుల్
న్యాయం చేస్తానని నమ్మించిన (believed) కానిస్టేబుల్ (constable) ఓ యువతి (young woman)ని గర్భవతి (pregnant)ని చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: న్యాయం చేస్తానని నమ్మించిన (believed) కానిస్టేబుల్ (constable) ఓ యువతి (young woman)ని గర్భవతి (pregnant)ని చేశాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ట్ స్టేషన్ (Medchal police station) పరిధిలో జరిగింది. డబ్బుల(money) విషయంలో కొందరు వ్యక్తులు తనను ఇబ్బంది (harassing) పెడుతున్నారని చెప్పి, ఓ యువతి గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. అదే పీఎస్ (PS)లో పని చేస్తున్న సుధాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్.. నిస్సాహయ స్థితిలో ఉన్న యువతికి న్యాయం చేస్తానని మాయమాటలు చెప్పాడు. కేసు విషయంలో మాట్లాడాలి అని చెప్పి, తన ఇంటికి పిలిపించుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని (not married) నమ్మించి లొంగదీసుకున్నాడు (surrendered). యువతికి మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇలాగే మరికొన్ని సార్లు ఇంటికి పిలిపించుకొని తన వాంఛ తీర్చుకున్నాడు. దీంతో యువతి గర్భం దాల్చగా.. ఆమెకు బలవంతంగా అబార్షన్ (abortion) చేయించాడు. ఈ క్రమంలోనే ఒక రోజు యువతి సుధాకర్ రెడ్డికి ఫోన్ చేయగా.. ఆయన భార్య ఫోన్ ఎత్తి, మాట్లాడింది. దీంతో సుధాకర్ రెడ్డికి పెళ్లి అయిన విషయం దాచి తనను మోసం చేశాడని గుర్తించింది. యువతి ఫోన్ చేయడం వల్ల తన ఇంట్లో గొడవలు మొదలు అయ్యాయని, యువతిని అడ్డుతొలగించుకోవాలని చూసిన సుధాకర్ రెడ్డి పలు మార్లు ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఈ విషయం తెలిసి అధికారులు తనను కమిషనరేట్ కు బదిలీపై పంపారు. అయినా సుధాకర్ రెడ్డి తీరు మారకపోవడంతో.. యువతి ఈ నెల 3న కమిషనరేట్ (commissionerate)లో ఫిర్యాదు (complained) చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి (Constable Sudhakar Reddy) అరెస్ట్ చేసి రిమాండ్ (remand)కు తరలించారు.






