- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టి ఫైబర్పురోగతి భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్రమంత్రి సమీక్ష
by Muthe.Rajitha |
తెలంగాణలో టి ఫైబర్పురోగతి భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం నాడు అధికారులతో భేటీ అయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో టి ఫైబర్పురోగతి భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం నాడు అధికారులతో భేటీ అయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి , సమాచార శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సోమవారం హైదాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు ఆన్లైన్లో హాజరయ్యారు. టీ ఫైబర్పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలను చర్చించినందుకు గాను తాను సంతోషంగా ఉన్నానని పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం నాడొక సమావేశంలో ప్రారంభించారు. డిజిటల్ కనెక్టివిటీని వేగవంతం చేయడానికి తెలంగాణలోని ప్రతి ఇంటిని శక్తివంతం చేయడానికి ఈ చర్య దోహదపడుతుదన్నారు.
Next Story






