Gongidi Sunitha-Mahender Reddy: ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్

by Javid Pasha |   (  Updated:2023-01-11 11:03:26  IST  )

అధికార పార్టీ ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Gongidi Sunitha-Mahender Reddy: ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార పార్టీ ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆస్తుల వివరాలను తప్పుగా చూపించారని ఆలేరు నియోజకవర్గం గొల్లగూడెంకు చెందిన మహేష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని పటిషనర్ ను ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Next Story