- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల పట్ల దురుసు ప్రవర్తన.. వ్యక్తికి జైలు శిక్ష
by GSrikanth |
పోలీసుల విధులకు ఆటంకం కలిగించటంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు శిక్ష పడింది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: పోలీసుల విధులకు ఆటంకం కలిగించటంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. కొంతకాలం క్రితం కార్ఖనా స్టేషన్ పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా బ్యాండ్ బాజాలతో బారాత్ తీస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఉప్పల్‌కు చెందిన శ్రవణ్ (27) అనే వ్యక్తి పోలీసులను అడ్డుకోవడంతో పాటు వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడు. దాంతో పోలీసులు అతనిపై సీపీ యాక్ట్ సెక్షన్ 70 ఏబీసీతో పాటు ఐపీసీ సెక్షన్ 186 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన సికింద్రాబాద్ 13వ స్పెషల్ ఎంఎం కోర్టు అతనికి 10 రోజుల జైలు శిక్ష, రూ.650 జరిమానా విధించింది.
Next Story






