- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంజిన్ ఫెయిల్.. తెలంగాణలో తప్పిన భారీ రైలు ప్రమాదం
తెలంగాణలో భారీ రైలు ప్రమాదం(Train Accident) తప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ రైలు ప్రమాదం(Train Accident) తప్పింది. సాంకేతిక లోపం కారణంగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్(Janmabhoomi Express) నిలిచిపోయింది. నల్లగొండ రైల్వే స్టేషన్(Nalgonda Railway Station)లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు.. ఇంజిన్ ఫెయిల్ కావడంతోనే ట్రెయిన్ ఆగిపోయిందని గుర్తించారు. మరో ఇంజిన్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టేషన్‌కు వచ్చాక ఇంజిన్ ఫెయిల్ కావడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పునరుద్ధరణకు కొన్ని గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






