- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెల్త్ ఆన్ అస్ యాప్ వెనక ఎంతో కృషి: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘హెల్త్ ఆన్ అస్’ అనే యాప్‌ను లాంఛ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అందరికీ ఆరోగ్య

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘హెల్త్ ఆన్ అస్’ అనే యాప్‌ను లాంఛ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తానని అన్నారు. హెల్త్ ఆన్ అస్ యాప్ రూపకల్పన వెనక ఎంతో కృషి ఉందని తెలిపారు. కరోనా తర్వాత వైద్యరంగం కొత్త పరిస్థితులు చూస్తోందని అన్నారు. హెల్త్ ఆన్ అస్ యాప్ మెడికల్ కేర్, డాక్టర్స్‌ను ఇంటికి తెస్తుందని చెప్పారు. మెడికల్ స్టూడెంట్స్‌కు హెల్త్ ఆన్ అస్ యాప్ ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు.
Next Story






