- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
by GSrikanth |
హైదరాబాద్‌లోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పై భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పై భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు బైకును పక్కకు తీసి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Next Story






