- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్తో పూలజల్లు
ట్యాంక్ బండ్ నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ తో పూలజల్లు కురిపించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ట్యాంక్ బండ్ నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ తో పూలజల్లు కురిపించారు. విగ్రహావిష్కరణకు వచ్చిన సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అంబేద్కర్ స్మృతి వనానికి రాగా.. వారి సమక్షంలో అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ నుంచి గులాబీ పూలు కురిపించారు. ఈ సందర్భంగా జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. కాగా అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రదినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read more:
Next Story






