- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING : ఏపీ డిప్యూటీ సీఎంపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నారాయణ స్వామిపై మూడు సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు.
Next Story






