- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్ల కలకలం
టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్లు మోసాలకు పాల్పడటం కలకలం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్లు మోసాలకు పాల్పడటం కలకలం రేపింది. దర్శన టికెట్లు, గదులు కేటాయిస్తామంటూ నకిలీ వెబ్ సైట్లు మోసాలకు పాల్పడుతున్నాయి. 40 వెబ్ సైట్లపై పోలీసులకు టీటీడీ ఐటీ విభాగం తాజాగా కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ వెబ్ సైట్ల మోసానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






