- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేక్ ఫెయిలై అదుపుతప్పిన బస్సు.. 9 మంది విద్యార్థులకు తీవ్ర గాయలు
by Gantepaka Srikanth |
రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు తొమ్మిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 20 విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం గాయపడిన విద్యార్థులు అందరినీ హైదరాబాద్‌లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






