- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపు తెలంగాణ జెన్ కో 70వ బోర్డు మీటింగ్
by D.Reddy |

X
దిశ, తెలంగాణ బ్యూరో: శనివారం జరగాల్సిన తెలంగాణ విద్యుత్ సంస్థ జెన్‌కో సమావేశం సోమవారానికి వాయిదా పడింది. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని సింగరేణి భవన్లో తెలంగాణ జెన్‌కో 70వ బోర్డు మీటింగ్‌ను సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి బాధ్యులైన వారంతా హాజరు కావాలని విద్యుత్ సౌధలోని జెన్‌కో కంపెనీ సెక్రటరీ పేరిట లేఖ విడుదల అయ్యింది.
Next Story