- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: 44 మందికి ఎస్డీసీలుగా పదోన్నతి
రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అడహక్ ప్రమోషన్ గా పేర్కొన్నారు. పదోన్నతి పొందిన వారిలో ఎమ్వీ రవీంద్రనాధ్, సీహెచ్ మధుమోహన్, వి.అనురాధ, టీఏవీ నాగలక్ష్మీ, పి.రామచందర్, ఎం.మాలతి, ఎస్.రాజేష్ కుమార్, కే సూర్యలత, ఎస్.పద్మావతి, ఎన్.శారదాదేవి, ఎం.లలిత సూర్యకుమారి, ఆర్ఎస్ చంద్రావతి, కే స్వర్ణలత, ఎల్.రమాదేవి, వి.లీల, సుక్కుల రమేష్ బాబు, ఏ విజయకుమారి, బి.శ్రీరాములు, ఎస్.శ్రీను, ఆర్.పాండు, వి.హనుమ, కే సత్యపాల్ రెడ్డి, ఆర్.దశరథ, ఆర్ఎస్ చిట్రు, సీహెచ్ రవీందర్ రెడ్డి, వి.రాములు, టి.పద్మావతి, లోలేవర్ రమేష్, బూర్గు రాజగౌడ్, ఎన్.రవి, ఎన్.జగదీశ్వర్ రెడ్డి, ఎస్.రాజేశ్వర్, కుక్కుల వెంకట్ రెడ్డి, టి.శ్రీనివాసరావు, పి.సాయిరాం, ప్రసూనాంభ నారోజు, వి.లచ్చిరెడ్డి, ఎల్.అలివేలు, టి.వినోద్ కుమార్, వి.శ్రీనివాసులు, కే రమాదేవి, వి.సుహాసిని, రాధికారమణి నంబు, బి.జయశ్రీ ఉన్నారు.






