- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిబ్రవరి డ్రంక్ అండ్ డ్రెవ్‌లో అంతమంది పట్టుబడ్డారా..?
by Malleboina Mahesh |
ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 2,965 కేసులు నమోదయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 2,965 కేసులు నమోదయ్యాయి. కాగా ఇందులో 371 మందికి 371 మంది నిందితులను హైదరాబాద్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి నెలలో వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 4,360 మందిపై కేసులు నమోదు చేశారు. 371 మంది మినహా మిగిలిన 3,989 మంది నేరస్థులకు మొత్తం ₹94.3 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు.
Next Story






