- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సివిల్స్ మెయిన్ పరీక్షల్లో తెలంగాణ నుంచి 43 మంది అభ్యర్థుల ఎంపిక
by Muthe.Rajitha |
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా ఫలితాలు నేడు విడుదలైన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా ఫలితాలు నేడు విడుదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన మెయిన్ పరీక్షల్లో మొత్తంగా 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికైనట్లు కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది.
కాగా ఈ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో తెలంగాణ నుంచి 43 మంది అభ్యర్థులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే వీరంతా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సహాయం పొందిన వారే కావడం గమనార్హం.
Next Story






