- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మణిపూర్‌లో తెలంగాణ పౌరుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్
మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ పౌరుల కోసం తెలంగాణ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ పౌరుల కోసం తెలంగాణ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. వారు సహాయం కోసం ఐపీఎస్ డీఐజీ సుమతి టీఎస్ హెల్ప్‌లైన్ నంబర్ 7901643283, ఇమెయిల్ [email protected]ని సంప్రదించవచ్చని తెలంగాణ పోలీస్ అధికారులు తెలిపారు. ఫోన్ లైన్లు 24/7 తెరిచి ఉంటాయని, టీఎస్ పోలీసులు మణిపూర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మద్దతిస్తున్నారని అధికారులు తెలిపారు.
Next Story






