- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11ఏళ్ల విద్యార్థితో 23ఏళ్ల లేడీ టీచర్ జంప్.. సీసీ కెమెరాలో అంతా రికార్ట్
గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన ఓ యువ ఉపాధ్యాయురాలు (23) తన వద్ద ట్యూషన్‌కు వచ్చే 11 ఏళ్ల విద్యార్థితో కలిసి అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది.

గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన ఓ యువ ఉపాధ్యాయురాలు (23) తన వద్ద ట్యూషన్‌కు వచ్చే 11 ఏళ్ల విద్యార్థితో కలిసి అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. ఈ మేరకు టీచర్ తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు కలిసి వెళ్లినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి మీరే తెలుసుకోండి
ఆర్టీసీ కార్మికులు పంతాలకు, పట్టింపులకు వెళ్లవద్దని, సమ్మె ఆలోచన వీడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే సంస్థ లాభాల బాటలో పయనిస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో అవతలివారు రాజకీయ ప్రేరేపితంతో కడుపు మంటతో, అసూయతో చెప్పే విషపు మాటలు నమ్మి సమ్మె బాటపడితే మొత్తం ఆర్టీసీ సంస్థనే దెబ్బతింటుందన్నారు. మేడే సందర్భంగా సీఎం ఆర్టీసీ కార్మికులతో మాట్లాడారు. ఆ వివరాలు ఏంటో ఈ లింక్‌లో చూడండి.
‘నాది ఉడుం పట్టు.. ఒకసారి తలపెడితే మధ్యలో వదిలిపెట్టను. దీనివల్ల గతంలో మంచి ఫలితాలు వచ్చాయి’ అని ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టిస్తాం.. అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. అభివృద్ధి సంపద సృష్టిస్తుంది.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ఎన్నికల ముందు తాము హామీ ఇచ్చినట్లుగా 20 లక్షల మందికి ఉపాధి హామీ కల్పనకు కట్టుబడి ఉన్నామన్నారు. పేదల సంక్షేమం కోసం పీ4 అమలుచేస్తున్నట్లు వివరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ఇవాళ ఆయన వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం.. హామీల అమలుపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ లింక్ ఓపెన్ చేసి ఆ వివరాలు తెలుసుకోండి.
భారత్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మారుతున్నదని, 21వ శతాబ్దంలో కొత్త అవకాశాలను భారతీయ యువత అందిపుచ్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. భారత్‌లో వేల ఏళ్ల నాటి కథల ఖజానా ఉందని, వాటిలో కల్పన, చరిత్ర, సైన్స్ అన్ని ఇమిడి ఉన్నాయన్నారు. మన దేశ యువత ఈ అన్‌టోల్డ్ స్టోరీలన్నీ ప్రపంచానికి తెలియజెప్పాలన్నారు. క్రియేటివిటీ ఉన్న యువత దేశానికి అసలైన ఆస్తి అని, కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహిస్తామని చెప్పారు. ముంబయి వేదికగా ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ (వేవ్స్-2025) సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారత్‌లో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయని, ఒక్కో ఊరికీ ఒక్కో కథ ఉందని, ప్రతి వీధి ఒక కథ చెబుతుందన్నారు. భారత్ అనేక విభిన్న సమాజాల సమాహారమని అన్నారు. గేమింగ్, ఎకో సిస్టమ్, వేవ్స్ అవార్డులపై ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఈ లింక్ ఓపెన్ చేసి పీఎం కామెంట్స్‌ను చూడండి.






