రేపు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-24 15:49:22  IST  )

రాష్ట్రంలో జూన్ 2026లో నిర్వహించిన పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

రేపు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జూన్ 2026లో నిర్వహించిన పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో జూన్ 5 న ప్రారంభమైన పరీక్షలు జూన్ 12తో పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు మొపత్తం 31,542 మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 17,768 మంది (56.33 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in ద్వారా చూసుకోవచ్చని తెలిపారు.

Next Story