- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS SSC Results: రేపు ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్స్..
by Ramesh Naini |
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికే పూర్తి చేశారు. దీంతో పదో తరగతి ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 30న (మంగళవారం) ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ చూసుకోవచ్చు.
Next Story






