- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు శాఖలో కీలక పరిణామం.. కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా ఆ నలుగురు అధికారులు
తెలంగాణ పోలీసులు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు నలుగురు పోలీసు ఉన్నతాధికారులను కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా ప్రమోట్ చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో సీహెచ్. సమయ్ జాన్‌రావు, ఎస్.శ్రీనివాస్, కె.గుణశేఖర్, డి.సునీత ఉన్నారు. అయితే, 1955లోని సబ్-రెగ్యులేషన్ (3) ఆఫ్ రెగ్యులేషన్ 7 ప్రకారం.. ఈ నెల 24న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన సెలెక్ట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందన్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






