- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ పోరాట యోధుడు ఐలయ్య మృతి
by Shyam |
<p>దిశ, భువనగిరి: తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా నాడు జరిగిన పోరాటంలో పాల్గొన్న ఉల్లి ఐలయ్య యాదవ్ (80) మృతి చెందారు. ఆయన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గుర్నాథపల్లి. కాగా, జియాగూడ (హైదరాబాద్) యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఐలయ్య పని చేశారు.</p>

X
దిశ, భువనగిరి: తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా నాడు జరిగిన పోరాటంలో పాల్గొన్న ఉల్లి ఐలయ్య యాదవ్ (80) మృతి చెందారు. ఆయన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గుర్నాథపల్లి. కాగా, జియాగూడ (హైదరాబాద్) యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఐలయ్య పని చేశారు.
Next Story






