- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big breaking : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.. లాక్‌డౌన్ ఎత్తివేత
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో లాక్‌డౌన్ పై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజుతో కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ ముగియనుండగా.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యశాఖ ఇచ్చిన నివేదిక మేరకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇకపై నిర్భందం అవసరం లేదని మంత్రివర్గం భావించినట్లు తెలుస్తోంది. రాత్రి కర్ఫ్యూ కూడా ఉండబోదని కేబినెట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో లాక్‌డౌన్ పై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజుతో కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ ముగియనుండగా.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యశాఖ ఇచ్చిన నివేదిక మేరకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇకపై నిర్భందం అవసరం లేదని మంత్రివర్గం భావించినట్లు తెలుస్తోంది. రాత్రి కర్ఫ్యూ కూడా ఉండబోదని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
Next Story






