- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్ల నరికివేతలో దేశంలోనే నం.1
<p> చెట్ల నరికివేతకు అనుమతులివ్వడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుంది. ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా 2016 నుంచి 19 వరకు 12,12,753 చెట్ల నరికివేతకు అనుమతులిచ్చినట్టు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రికార్డులు చెబుతున్నాయి. 2018-19లోనూ ఈ సంఖ్య 5 లక్షలకు పైగా నమోదైంది. కాగా ఈ అనుమతులన్నీ అటవీ(సంరక్షణ) చట్టం, 1980కి వ్యతిరేకంగా ఇవ్వబడ్డాయి.</p>

X
చెట్ల నరికివేతకు అనుమతులివ్వడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుంది. ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా 2016 నుంచి 19 వరకు 12,12,753 చెట్ల నరికివేతకు అనుమతులిచ్చినట్టు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రికార్డులు చెబుతున్నాయి. 2018-19లోనూ ఈ సంఖ్య 5 లక్షలకు పైగా నమోదైంది. కాగా ఈ అనుమతులన్నీ అటవీ(సంరక్షణ) చట్టం, 1980కి వ్యతిరేకంగా ఇవ్వబడ్డాయి.
Next Story






