- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: టీఆర్ఎస్‌లోకి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సైకిల్ (టీడీపీ) దిగి కారు (టీఆర్ఎస్) ఎక్కుతున్నారనే విషయంపై వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈమేరకు రమణతో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరిపినట్లు సమాచారం. రమణతో టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఫోన్‌లో మట్లాడి టీఆర్ఎస్‌లోకి అహ్వనించారు. ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించడంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై ఎల్.రమణ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూడాలి మరి. READ: టీఆర్ఎస్ లో చేరడంపై టీటీడీపీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సైకిల్ (టీడీపీ) దిగి కారు (టీఆర్ఎస్) ఎక్కుతున్నారనే విషయంపై వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈమేరకు రమణతో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరిపినట్లు సమాచారం. రమణతో టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఫోన్‌లో మట్లాడి టీఆర్ఎస్‌లోకి అహ్వనించారు. ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించడంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై ఎల్.రమణ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూడాలి మరి.
READ: టీఆర్ఎస్ లో చేరడంపై టీటీడీపీ చీఫ్ రమణ రియాక్షన్ ఇదే.. దిశతో ఆయన ఏం చెప్పారంటే..?
Next Story






