- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు
by Shyam |
<p> తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురికి ఐజీలుగా, ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి కల్పించింది. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజేశ్‌కుమార్, ఎన్ శివశంకర్, వీ రవీందర్‌లకు ఐజీలుగా, 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ, కే రమేశ్‌నాయుడు, వీ సత్యనారాయణ, బీ సుమతి, ఎం శ్రీనివాసులు, ఏ వెంకటేశ్వరరావులు డీఐజీలుగా పదోన్నతి పొందారు.</p>

X
తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురికి ఐజీలుగా, ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి కల్పించింది. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజేశ్‌కుమార్, ఎన్ శివశంకర్, వీ రవీందర్‌లకు ఐజీలుగా, 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ, కే రమేశ్‌నాయుడు, వీ సత్యనారాయణ, బీ సుమతి, ఎం శ్రీనివాసులు, ఏ వెంకటేశ్వరరావులు డీఐజీలుగా పదోన్నతి పొందారు.
Next Story






