దసరా రోజు సెక్రటేరియట్ పనులు ప్రారంభం..

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-07 08:08:08  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది. రానున్న దసరా రోజున నిర్మాణ పనులు ప్రారంభించి, మళ్లొచ్చే దసరా కల్లా సచివాలయం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. టెండర్ల ప్రక్రియ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450కోట్లు కాగా.. ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది.</p>

దసరా రోజు సెక్రటేరియట్ పనులు ప్రారంభం..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది. రానున్న దసరా రోజున నిర్మాణ పనులు ప్రారంభించి, మళ్లొచ్చే దసరా కల్లా సచివాలయం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

టెండర్ల ప్రక్రియ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450కోట్లు కాగా.. ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది.

Next Story