- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి వరకు లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని 4 రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొద్దిరోజులు మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటామని, ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రానా భయం వద్దని చెప్పారు. అందరికీ సరైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి వరకు లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని 4 రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొద్దిరోజులు మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటామని, ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రానా భయం వద్దని చెప్పారు. అందరికీ సరైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Next Story






