- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఎటువంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ సమాజం మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆది దేవుడు వినాయకుడి పూజలు జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన పరిపాలన సాగుతోందని, ఇది యావత్ భారతదేశానికి […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎటువంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ సమాజం మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆది దేవుడు వినాయకుడి పూజలు జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన పరిపాలన సాగుతోందని, ఇది యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆయన చెప్పారు.
Next Story






