ఏపీ బంద్‌లో పాల్గొన్న తెలంగాణ వాసులు

by Ramesh Goud |

<p>దిశ, జనగామ: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ.. బుధవారం జరిగిన ఏపీ బంద్‌లో తెలంగాణ వాసులు పాల్గొన్నారు. టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ జిల్లాకు చెందిన రామిని హరీష్, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సురువు సతీష్ గౌడ్ ఏపీ బంద్‌లో పాల్గొని నిరసన తెలిపారు. బంద్‌లో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలుసుకుని బంద్‌కు మద్దతు తెలియజేశారు. [&hellip;]</p>

ఏపీ బంద్‌లో పాల్గొన్న తెలంగాణ వాసులు
X

దిశ, జనగామ: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ.. బుధవారం జరిగిన ఏపీ బంద్‌లో తెలంగాణ వాసులు పాల్గొన్నారు. టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ జిల్లాకు చెందిన రామిని హరీష్, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సురువు సతీష్ గౌడ్ ఏపీ బంద్‌లో పాల్గొని నిరసన తెలిపారు. బంద్‌లో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలుసుకుని బంద్‌కు మద్దతు తెలియజేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

Next Story