- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వి. వెంకటరమణలతో సమీక్ష నిర్వహించిన అనంతరం పరీక్షల షెడ్యుల్‌ను ప్రకటించారు. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్ జులై 1న పాలిసెట్ జులై 6 నుంచి 9 వరకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వి. వెంకటరమణలతో సమీక్ష నిర్వహించిన అనంతరం పరీక్షల షెడ్యుల్‌ను ప్రకటించారు.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్
జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్
జులై 1న పాలిసెట్
జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్
జులై 4 ఈసెట్, 10న లాసెట్
జులై 13న ఐసెట్, జులై 15న ఎడ్‌సెట్
Next Story






