- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం
<p>దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెల్లవారు జాము నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్, జమ్మికుంటలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు విరిగిపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విద్యుత్‌కు కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపిలేని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెల్లవారు జాము నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్, జమ్మికుంటలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు విరిగిపడినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా విద్యుత్‌కు కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది.
Next Story






