- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సాహితీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా చంద్రమౌళి
by Shyam |
<p>దిశ, శాయంపేట: తెలంగాణ సాహితీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా కోగిల చంద్రమౌళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ‘కవి సమ్మేళనం’ ఏర్పాటు చేసి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి నూతన కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా కోగిల చంద్రమౌళిని ఎన్నుకున్నారు. కో-కన్వీనర్‌లుగా డాక్టర్ మార్క శంకర్ నారాయణ, కార్తికరాజు, మందరపు వాణిశ్రీ, కాసుల రవికుమార్‌లను ఏకగ్రీవంగా […]</p>

X
దిశ, శాయంపేట: తెలంగాణ సాహితీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా కోగిల చంద్రమౌళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ‘కవి సమ్మేళనం’ ఏర్పాటు చేసి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి నూతన కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా కోగిల చంద్రమౌళిని ఎన్నుకున్నారు. కో-కన్వీనర్‌లుగా డాక్టర్ మార్క శంకర్ నారాయణ, కార్తికరాజు, మందరపు వాణిశ్రీ, కాసుల రవికుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ.. తన నియామకానికి కృషి చేసిన సాహితీ మిత్రులు, కవులు, రచయితలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాహిత్య అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
Next Story






