- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పుడే కేసీఆర్ ప్రారంభించారు
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ లోని అర్భన్ పార్కులో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ లోని అర్భన్ పార్కులో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
Next Story






