- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. సాయంత్రం 4గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా సమర్పించింది. అటు ఏపీలో ఇంటర్ రిజల్ట్‌ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తెలంగాణలో పదో తరగతి విద్యార్థులందరినీ ప్రభుత్వం ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. సాయంత్రం 4గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా సమర్పించింది. అటు ఏపీలో ఇంటర్ రిజల్ట్‌ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తెలంగాణలో పదో తరగతి విద్యార్థులందరినీ ప్రభుత్వం ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
Next Story






