- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FLASH: ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాయిదా
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. పబ్లిక్ పరీక్షల తర్వాతే మే 29 నుంచి జూన్ 7 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామంది. అటు తెలంగాణలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరగాల్సి ఉంది.
అయితే కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. పబ్లిక్ పరీక్షల తర్వాతే మే 29 నుంచి జూన్ 7 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామంది.
అటు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story






