- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐజీ స్టీఫెన్ రవీంద్రకు కరోనా
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం స్టీఫెన్ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. సోమవారం కరోనా టెస్ట్ చేయించుకోగా కొద్దిసేపటి క్రితమే పాజిటివ్ అని తేలింది. ఈ సందర్భంగా గత వారం రోజులుగా రవీంద్రను కలిసిన అధికారులు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం స్టీఫెన్ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
సోమవారం కరోనా టెస్ట్ చేయించుకోగా కొద్దిసేపటి క్రితమే పాజిటివ్ అని తేలింది. ఈ సందర్భంగా గత వారం రోజులుగా రవీంద్రను కలిసిన అధికారులు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.
Next Story






