- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పెంచండి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదుకు గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 5వ తేదీన ముగియనుండగా హైకోర్టు తీర్పుతో డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ మళ్లీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామని శుక్రవారం ఈసీ హైకోర్టుకు తెలిపింది. అంతేగాకుండా అవసరమైతే డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ సూచించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదుకు గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 5వ తేదీన ముగియనుండగా హైకోర్టు తీర్పుతో డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ మళ్లీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామని శుక్రవారం ఈసీ హైకోర్టుకు తెలిపింది. అంతేగాకుండా అవసరమైతే డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ సూచించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
Next Story






