రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

by Shyam |   (  Updated:2021-09-28 03:24:18  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గతేడాది భారీగా కురిసిన వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్ట పోయారు. అయితే, వారికి ఇప్పటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. దీనిపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరగగా.. గతేడాది నష్టపోయిన రైతులకు మూడు నెలల్లోనే ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నాలుగు నెలల్లోనే బీమా సొమ్ము కూడా చెల్లించాలని , రైతులతో పాటు నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం , బీమా [&hellip;]</p>

రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గతేడాది భారీగా కురిసిన వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్ట పోయారు. అయితే, వారికి ఇప్పటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. దీనిపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరగగా.. గతేడాది నష్టపోయిన రైతులకు మూడు నెలల్లోనే ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నాలుగు నెలల్లోనే బీమా సొమ్ము కూడా చెల్లించాలని , రైతులతో పాటు నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం , బీమా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వెంటనే పంట దెబ్బ తిన్న రైతులను గుర్తించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

Next Story