- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితానికి లైన్ క్లియర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎలక్షన్ నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇతరముద్రలు ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు ఓకే చెప్పింది. బీజేపీ లీగల్ సెల్ ఇంచార్జి ఆంటోనీ రెడ్డి పిటిషన్‌పై విచారణ సోమవారం జరిపిన హైకోర్టు ఇతర ముద్రతో ఉన్న 544ఓట్లు లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఎన్నికపై ఏమైనా వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రాయించాలని సూచించింది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్ల మెజార్టీ ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎలక్షన్ నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇతరముద్రలు ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు ఓకే చెప్పింది. బీజేపీ లీగల్ సెల్ ఇంచార్జి ఆంటోనీ రెడ్డి పిటిషన్‌పై విచారణ సోమవారం జరిపిన హైకోర్టు ఇతర ముద్రతో ఉన్న 544ఓట్లు లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఎన్నికపై ఏమైనా వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రాయించాలని సూచించింది. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్ల మెజార్టీ ఉంది.
Next Story






