- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 3,308 కేసులు, 21మరణాలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ కొంతమేర సత్ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 3,308 కేసులు వెలుగుచూడగా, 21 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,959 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు మొత్తంగా 3,106 మరణాలు సంభవించాయి.జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 513 కొత్త కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ కొంతమేర సత్ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 3,308 కేసులు వెలుగుచూడగా, 21 మంది మృతి చెందారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 42,959 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు మొత్తంగా 3,106 మరణాలు సంభవించాయి.జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 513 కొత్త కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






