- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 472 కరోనా కేసులు..
by Chukka Sudharani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఇవాళ 472 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 6,579 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనాతో చికిత్స పొందుతూ 1,531 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,84,863కు చేరుకుంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఇవాళ 472 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 6,579 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనాతో చికిత్స పొందుతూ 1,531 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,84,863కు చేరుకుంది.
Next Story






